Tuesday, September 25, 2012

we are three

విషయం తెలుసుకున్నVani, చెప్పలేని సంతోషంతో ఇంటిలో సందడి చేస్తూ " ఆయన
రాగానే ముందుగా ఈ విషయం చెప్పాలి " అని తనలో తను అనుకుంటుండగా...అప్పుడే
ఆఫీసు నుండి vani భర్త Ramesh అలసటగా ఇంటికి వచ్చాడు.
భర్తను చూడగానే మరింత సంతోషంతో " ఏవండీ...త్వరలో మనం ముగ్గురం కాబోతున్నాం
తెలుసా " అని చెప్పింది.
ఆ మాట వినగానే అలసట మరిచిపోయిన Ramesh" యాహూ... అమ్మ దొంగా ఇంత
ఆలస్యంగానా చెప్పడం " అని ఆనందంగా భార్యను దగ్గరికి తీసుకుంటుండగా, మాట
మధ్యలో Vani కల్పించుకుంది.
" నాకు మాత్రం ఏం తెలుసండీ. గంట క్రితమేగా మా అమ్మ తను వస్తున్నట్టు చెప్పింది "
అని అసలు విషయం చెప్పింది Vani.
ఆ మాట విని అదిరిపడిన Ramesh" ఆ...." అని నోరు తెరిచాడు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...